చిత్తూరు జిల్లా పుంగనూరు తాసిల్దార్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం12 గంటల ప్రాంతంలో తహసిల్దార్ కార్యాలయంలో రిటైర్డ్ తహసిల్దార్. అంజాద్ హుస్సేన్, 68 సంవత్సరాల పై దాడి చేసి రెవెన్యూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసిన. షారుఖ్ ఖాన్, సాదిక్, కరీంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ రాము, ఫణికుమార్, రెవెన్యూ సిబ్బంది, సీ.ఐ సుబ్బారాయుడు కు శనివారం సాయంత్రం ఐదు గంటలక రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు చేశారు.