నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో వినాయక నిమర్జనం కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసిన మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖ, అధికారులను కార్మికులను సత్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో 11 రోజులు పూజలు అందుకుని అత్యంత వైభవంగా శోభాయాత్రగా వెళ్లి మక్తల్ పెద్ద చెరువులో నిమర్జనం చేసిన వినాయకుల పండుగ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసి ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ప్రజలకు సహకరించిన పోలీస్, మున్సిపల్ ,రెవెన్యూ ,విద్యుత్ శాఖ, అధికారులు రెండు రోజులుగా వాళ్ళు నిరంతరా