Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: సింహాచలం హుండీ లెక్కింపులో నగదును దొంగలించిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసిన ఆలయ ఈవో త్రినాధరావు

India | Sep 1, 2025
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఆ సమయంలో దేవస్థానం ఎంప్లాయ్ కొణతాల రమణ, అవుట్ సోర్శింగ్ ఉద్యోగి సురేశ్కు ఒక పేపర్లో రూ.500 నోట్లను కట్టకట్టి ఇచ్చారు. సీసీటీవీలో గమనించిన ఈవో త్రినాధరావు అధికారులను తనిఖీ చేయమని ఆదేశించారు. తనిఖీలలో ఆ పేపర్లో 111 ఐదు వందల రూపాయల నోట్లను గుర్తించి ఇద్దరిని ఈఓ విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు EO తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us