Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: షాద్నగర్లో మట్టి వినాయకుడిని ప్రదర్శించి తొలి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Rajendranagar, Rangareddy | Aug 27, 2025
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన క్యాంపు కార్యాలయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి వినాయక చవితి తొలి పూజలు నిర్వహించారు. ఏకదంతుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ ఖాన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us