ఏలూరు జిల్లా భీమడోలు అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన భీమడోలు పోలీసులు గురువారం రాత్రి భీమడోలు లో వాహనాలు తనిఖీ నిర్వహించ గా పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దుగ్గెంపూడి అశోక రెడ్డి తో కలిసి మరో ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి కంగారు పడుతుండగా గుర్తించి అదుపులో తీసుకుని విచారించగా పసులను దొంగతనంగా వాహనంలో ఎక్కించుకుని. అమ్ముతున్నట్లు తెలిపారు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను కోర్టుకు హాజరపరిచినట్లు భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు