కరీంనగర్ జిల్లా,రామడుగు మండలం,తిరుమలాపూర్ గ్రామంలో,తెలంగాణ తల్లి విగ్రహానికి సోమవారం 4:30 PM కి పార్టీ శ్రేణులతోకలిసి గోదావరి నీళ్లతో జలాభిషేకం చేశారు చొప్పదండి మాజీ MLA సుంకె రవి శంకర్,ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ,నిన్నటికి నిన్న CM రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్దాలు మాట్లాడారు,ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకు పాదయాత్ర చేసినట్లయితే కాలేశ్వరం జలాలు ఎక్కడినుండి వస్తున్నాయో తెలుస్తాయి,కాలేశ్వరం ద్వారా కాకుండా వర్షాధారంగానే లక్షల టన్నుల పంట పండిందని అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు,