25న జరుగు ధర్నాను జయప్రదం చేయండి సిపిఎం పోరాటానికి మద్దతుగా నిలవండి అన్న సిపిఎం జిల్లా నాయకులు కారు ఉపేందర్ కాజీపేట మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని సోమవారం జరిగే ధర్నాకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలు సాధించుకునేందుకు పార్టీ ఆధ్వర్యంలో పోరాడాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కారు ఉపేందర్ పిలుపునిచ్చారు, ఈరోజు ధర్నాకు సంబంధించిన కరపత్రాలను పంచుతూ సూర్జిత్ నగర్ న్యూ శాయంపేట్ కందుల బండ మాల గుట్ట , ప్రాంతాలలో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు,