58, 59, జీవో ప్రకారం దరఖాస్తు చేసుకొని ఉన్న ప్రతి పేద కుటుంబానికి రెగ్యులరైజేషన్ పట్టాలు ఇవ్వాలి సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ డిమాండ్ ఈరోజు 31వ డివిజన్ మహాత్మ జ్యోతిరావు పూలే నగర్ ఫేస్ టు లో సిపిఎం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల పరిష్కారం సర్వే బృందం ఆలకుంట మల్లయ్య ఆధ్వర్యంలో జరిగింది. *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు మంద సంపత్ మాట్లాడుతూ 58 59 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి రెవెన్యూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు