Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: చెన్నూరు కోటపల్లి మండలాలలో వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

Mancherial, Mancherial | Sep 2, 2025
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల,కోటపల్లి మండలంలో నీ అన్నారం గ్రామంలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంగళవారం ఉదయం 12గంటల ప్రాంతంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంతమేర పంట నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us