లావేరు మండలం రావివలస జాతీయ రహదారిపై అడ్డంగా శుక్రవారం లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. గుంటూరు నుంచి కూరగాయలు లోడుతో ఒడిస్సా రాష్ట్రంలో పూరి వెళుతుండగా ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు 108 లో రహస్థల మాసపత్రికి తరలించారు.. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని మళ్లించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు..