జాతీయ స్పేస్ డే కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఎంపీ డా.కడియం కావ్య గారికి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు జాతీయ స్పేస్ డే సందర్భంగా వరంగల్‌లోని జవహర్ నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేడుకలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.