కొత్తగూడెం నియోజకవర్గంలో 116మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 68 లబ్ధిదారులకు 38 లక్షల చెక్కులు పంపిణీ చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.. మంగళవారం పాల్వంచ మండల వ్యాప్తంగా 96 మందికి కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కూనంనేని..