అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుబ్రమణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాదికారి బాబు ఆలయ పూజా సీతా రామ్మోహన్ శర్మ ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాట్లాడుతూ భాద్రపదం మాస శుద్ధ పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా సుబ్రమణ్య స్వామి వారికి ఉదయం నుంచి పూజలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయాన్ని మూసి వేయడం జరిగిందని తిరిగి సోమవారం శాస్త్రోతికంగా పూజలు నిర్వహించి భక్తులకు అనుమతి ఇస్తామని ఆలయ ప్రధాన పూజారి సీతారామన్ శర్మ ఆలయ కార్యనిర్వాన అధికారి బాబు పేర్కొన్నారు.