జనగామ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను వ్యక్తం చేశారు బీహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు