గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం వెంటనే అందించాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 3:20 సిపిఎం నాయకులు ఆర్మూర్ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.