అన్నమయ్య జిల్లా. మదనపల్లి పట్టణంలో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజవర్గ ఇన్చార్జ్ మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ జలయజ్ఞం. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ రెడ్డి, అనీషా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.