ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో మున్సిపల్ అధికారులు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఓ ఎస్ డి ప్రకాష్ రావు నూజివీడు పట్టణంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు పట్టణంలోని బాపునగర్ ఏడవ సచివాలయం సిబ్బంది గైర్హాజరు కావడం గమనించారు బాపునగర్లో శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పారిశుద్ధ్య పనులు పరిశీలించారు పట్టణంలో అడవులను తలపించే విధంగా చెట్లు పెరగడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుని ప్రజలు ఇబ్బంది పడుతున్నామని తెలియపరచడంతో సానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు