బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు చూస్తుంటే జాలి వేస్తుంది. దోచుకున్న సొమ్ము పంపకాలలో తేడాలు రావడంతో కుటుంబ కలహాలు ఏర్పడి ktr మతి భ్రమించిది.మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ.జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు కు ఏం మొహం పెట్టుకుని వస్తున్నావ్ కేటీఆర్. పాలమూరు జిల్లా కేసీఆర్ ను ఎంపీ గా గెలిపించి, రాజకీయ భవిష్యత్తు ఇస్తే, 10 ఏళ్ల మీ పాలనలో పాలమూర్ కు అన్యాయం చేశారు.