హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ భారీ ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు చేరుకొని ఆందోళన చేపట్టారు. హనుమకొండ కలెక్టర్ లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చెయ్యగా పోలీసులు అడ్డుకొని విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి , పోలీస్ స్టేషన్ కి తరలించారు...