అడ్డాకుల మండలం పొన్నాకల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందు యాదవ్ గారు, నవీన్ సాగర్ గారు, భగవంతు యాదవ్ గారు, బుచ్చన్న గారు, రాజు యాదవ్ గారితో పాటు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ.జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ, ఎన్నో ప్రతిష్టాపకమైన సంస్థలను దేవరకద్ర నియోజకవర్గం లో స్థాపిస్తూ, 18 నెలల కాలంలోనే నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూర