శంషాబాద్ రోడ్డుపై ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. శంషాబాద్ రోడ్డుపై 49 మద్యం బాటిల్స్ సీజ్ చేశారు. మరొక చోట 47 మద్యం బాటిల్ను సీజ్ చేశారు. మొత్తం రూ.3.84 లక్షల విలువైన 96 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను స్థానిక శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు