గురువారం వనపర్తి మండలం కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ లభి ఈ సందర్భంగా వనపర్తి హెల్త్ యాప్ ను ఆయన తనిఖీ చేశారు. రోగుల వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు అందించిన అనంతరం హెల్త్ యాప్ ను అప్డేట్ చేశా చేసేలా చర్యలు ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. నిరుపేదలకు నాణ్యవంతమైన వైద్య అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.