నిజామాబాద్ నగరంలోబివడ్డీ వ్యాపారుల దందాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సోదాలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు 10 బృందాలు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. వడ్డీ వ్యాపారులు ఆస్తులు తనఖా, రిజిస్ట్రేషన్లు చేసుకుని, అధిక వడ్డీలు వసూలు, లైసెన్స్ లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహణపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయి.