Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

Hindupur, Sri Sathyasai | Sep 26, 2025
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి శుక్రవారం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా డిఎస్పి మహేష్, సిఐలతో కలిసి సూగురు ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి. సి అండ్ ఐ జి చర్చిలో, మసీదులో దైవ ప్రార్థనలు చేశారు.అనంతరం 1టౌన్ పోలీస్ స్టేషన్ కి విచ్చేసి కేసులకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలుఅరికట్టడానికి కృషి చేస్తామన్నారు. అక్రమమద్యం, గంజాయిరవాణా విక్రయాలు, పేకాట, మట్కా
Read More News
T & CPrivacy PolicyContact Us