అసహనం కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది శుక్రవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హనుమకొండ బస్టాండ్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్ నుంచి బయటికి వస్తున్న క్రమంలో రద్దీగా ట్రాఫిక్ ఉండడంతో బస్సు మలుగకపోవడంతో అసహనానికి గురైన ఆటో డ్రైవర్ ఆటోలో నుంచి దిగి ఆర్టిసి బస్సు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ పై దుర్భాషలాడారు ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్ నుంచి బయటికి వచ్చే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి ఎందుకు చేస్తున్నావని ఆటో డ్రైవర్ నిలదీయగా ఆటో డ్రైవర్ మాత్రం ని