సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు వెళ్లి గాయపడ్డ టీడీపీ కార్యకర్తను ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ శుక్రవారం పరామర్శించారు.తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన చిన్న మోపిరెడ్డి సూపర్ సిక్స్ సభకు వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు.బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిలో పరిటాల శ్రీరామ్ పరామర్శించి 20,000 ఆర్థిక సాయం అందించారు.