మహా ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి 15 వ శతాబ్ది జయంతి ఉత్సవమైన *మిలాద్-ఉన్-నబి పండుగని పురస్క రించుకుని శుక్రవారం గోపాలపట్నం తాహ మస్జిద్ ఆధ్వర్యంలో *ముస్లింల భారీ శాంతి ర్యాలీ* గోపాలపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా* ఎం ఎల్ ఏ ప్రభుత్వ విప్ గణబాబు*ముస్లిం మత పెద్దలు తో ధార్మిక ధార్మిక శాంతి ర్యాలీలో *పాల్గొన్నారు* . కార్యక్రమంలో భారీ ఎత్తున ముస్లిం మత పెద్దలు ముస్లింలు పాల్గొన్నారు