కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు సీపీఐ ఎం నాయకులు సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, రైతులందరికీ సమృద్ధిగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరాురు. జిల్లా కన్వీనర్ దువ్వా శేషు, బాజ్జి నిరసన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సాయంకాలం ఆరు గంటలకు సిపిఎం కార్యాలయం నుండి ప్రకటనలో తెలిపారు.