రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాల పండుగ నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహిళలు శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. మహిళలు ఇంటింటికి బోనమెత్తి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పోతురాజుల విన్యాసాలతో, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు కన్నుల పండుగ బోనాల పండుగ ఊరేగింపు సాగింది. అమ్మవారికి బోనాలు సమర్పించి పాడి,పంటలు చల్ల