కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని అక్కంపేట గ్రామ ఎస్సీ కాలనీలో ఇంటి స్థల విషయమై ఇరువర్గాలు కట్టెలతో ఘర్షణ. ఇరువురికి గాయాలు.హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.క్షతగాత్రులు పాణ్యం నాగేంద్ర (35), మరో వర్గానికి చెందిన రామచంద్రకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు.