గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఇందులో విద్యార్థులు కథలు చదవడం, యోగా చేయడం, మ్యూజికల్ చైర్స్ వంటి ఆటల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఉపగ్రంథపాలకురాలు ఝాన్సీ లక్ష్మీ, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆటల పోటీల్లో నిర్వహించారు