సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో 32 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్లకు అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపు రంగా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాడిని పరిష్కరించేలా