అన్ని దానాలలో అన్న దానం చాలా గొప్పదని, కొంతమంది డబ్బులు ఉన్న కూడా సేవా కార్యక్రమాలు చేయరు, కానీ సిద్దిపేట అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అన్నదానం చేస్తూ సిద్దిపేట పేరు దక్షిణ భారతదేశంలోనే నిలబెట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమర్ నాథ్ సేవా సమితి సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హనుమాన్ దీక్ష పరులకు 45 రోజుల పాటు బిక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సేవలోనే పరమాత్ముని చూసుకుంటామని, అమర్నాథ్ లో ఫస్ట్