తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీలో కోడిపందాల స్థావరాలపై ఏర్పేడు పోలీసులు ఆదివారం సాయంకాలం దాడులు నిర్వహించారు, పోలీసు సిబ్బంది కోడిపందాలు ఆడే వారిని నిర్వాహకులను పరుగులు పెట్టిన వారిని 25 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, వారి నుండి 11 కోడి పుంజులు 616 రూపాయలు నగదు 29 సెల్ ఫోన్స్ 30 ద్విచక్ర వాహనాలు 12 కోడి కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది, వీరందరిని ఏర్పేడు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు నమోదు చేయడం జరిగింది