అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త తాటికొండ బ్రహ్మ లింగస్వామి,మున్సిపల్ కౌన్సిలర్ రాజేష్ ,ఆలయ ఈవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.