ఖదీర్ ను హత్య చేసిన ఇద్దరు అరెస్ట్ : సీఐ మదనపల్లె సిటిఎం రైల్వే స్టేషన్ వద్ద ఖదీర్ ను హత్య చేసిన నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కదిరి రైల్వే సిఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని, సిటియం రైల్వే బ్రిడ్జ్ వద్ద నాలుగు రోజుల క్రితం వెస్ట్ బెంగాల్ చెందిన ఖదీర్ (30) దారుణ హత్యకు గురికావడం పాఠకులకు తెలిసింది. ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు అనంతరం, మదనపల్లె బసినికొండ నవోదయ కాలనీలో ఉండే పఠాన్ ఆసిఫ్ ఖాన్(40) దేవళంవీధిలోని షేక్ మౌళ ను అరెస్ట్ చేశామన్నారు. వీరు ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో పాటు గంజాయి అక్రమ రవాణా విషయమై చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి, కర్రలతో క