Download Now Banner

This browser does not support the video element.

చింతలపూడి గురుభట్లగూడెంలో ఆకట్టుకున్న పురాతన గంగిరెద్దుల విన్యాసాలు

Eluru Urban, Eluru | Sep 25, 2025
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో గురువారం సాయంత్రం 4గంటలకు పురాతన గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలను అలరించాయి. ఈ సందర్భంగా పూర్వపు రోజుల్లో జానపద కళలు సంస్కృతిని గుర్తు చేసిందని స్థానికులు తెలిపారు. ఈ కళలను భావితరాలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us