Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ఏజెన్సీలో GO నంబర్ 3 పునరుద్ధరణకు కృషి చేస్తా: ఏటూరునాగారం ITDAలో షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ వెంకటయ్య

Mulug, Mulugu | Sep 2, 2025
ఏజెన్సీలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు కృషి చేస్తానని రాష్ట్ర షెడ్యూల్ కులాలు, తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఏటూరునాగారం ఐటిడిఏలో మంగళవారం సాయంత్రం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు పనుల్లో గిరిజనులకు 25% అవకాశం కల్పించి, రూ.20 లక్షలలోపు టెండర్, నామినేషన్ ఇస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూముల్లో బోర్లు వేసేందుకు పరిష్కారం చూపిస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూస్తామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us