హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో బుధవారం జాతీయ రహదారి పై సెంట్రల్ లైటింగ్ ను జిల్లా కలెక్టర్ హైమావతి తో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఇతర అధికారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.