ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ స్మార్ట్ రేషన్ కార్డులను నూతనంగా పెన్షన్ పొందుతున్న వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి చేపడుతున్నామని స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్లు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే విధంగా రైతు భరోసా, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాలు చేపట్టి సూపర్ సిక్సు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వ అనేద