ఏలూరు జిల్లా పోలవరం డిఎస్పి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు కుక్కునూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు పర్యవేక్షణలో కుక్కునూరు ఎస్ఐ రాజారెడ్డి వారి సిబ్బంది అక్రమ సారా తయారీ కేంద్రాలపై దాడి నిర్వహించి 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 10 లీటర్ల నాటు సారా స్వాధీన పరుచుకుని ఒక వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయం లో నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి నిర్వహించి కుక్కునూరు మండలం సీతానగర్ గ్రామ శివారులో కన్నీరసాని వాగు ఒడ్డున మూడు సారా పట్టిలను ధ్వంసం చేసి 10 లీటర్ నాటు సారా స