డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ బుధవారం సాయంత్రం బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులకు,సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు.ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వారిని ఆదేశించారు.వారికి ఎస్పీ భద్రతాపరమైన పలు సూచనలు చేశారు.రోప్ పార్టీలు విఐపి కి గట్టి భద్రత ఇవ్వాలన్నారు.విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అచ్చరించారు