బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఎగ్గే సుప్రియ ఆత్మహత్య యత్నం చేసింది స్కూల్ కు వెళ్ళాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెంది సీమ్మట గోళీలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈరోజు చికిత్స పొందుతూ సుప్రియ మృతి చెందింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు