నూజివీడు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ బుధవారం ఉదయం 11 గంటల నుండిఎంపీడీవో రాఘవేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు గౌరవప్రదంగా అమలు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎవరిని సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా నిలిచే విధంగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పలు పథకాలను అర్హులైన లబ్ధిదార