రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినపల్లి మండలం, వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన 25 సంవత్సరాల ముకుందా అనిల్ అనే యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది,ఆర్థిక ఇబ్బందులు ఒంటరితనం కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని,అనిల్ కిరాణా దుకాణం నడుపుతుండేవాడని,గత రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతమవుతున్న కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాత్రి 7 గంటల 50 నిమిషాలకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు బోయిన్పల్లి ఎస్సై రమాకాంత్,