భూ సేకరణను వేగవంతం చేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడు అందించేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. జహీరాబాద్ లో అభివృద్ధి చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పరిధిలో భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మాధురి జయరాబాద్ ఆర్డిఓ రాంరెడ్డి టీజీఐసీ జోనల్ మేనేజర్ రతన్రోధుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. 12,635 ఎకరాల భూమిని నాలుకలు జరా సంఘం మండలాల్లో సేకరించాల్సి ఉండగా 6590 భూ సేకరణ పూర్తయింది