రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ సమంత అధికారుల ఆదేశించారు గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ, డి ఈఈ, ఈ ల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రానున్న వేసవి దృశ్య ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను గుర్తించి వాటి స్థితిగతులను సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు జరుగుతున్న సర్వేలో బోర్వెల్ చేతిపంపుల నిర్వహణ పూర్తి చేయాలని పక్కాగా క్షేత్రస్థాయిలో పరిశీలి