Download Now Banner

This browser does not support the video element.

కావలి: PACS పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.....

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
బోగోలు మండలంలోనీ నాగులవరం PACS పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చెంచులక్షిపురం లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే కి టీడీపీ నాయకులు ,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.PACS ప్రెసిడెంట్ గా చిలకపాటి వెంకటేశ్వరులు,డైరెక్టర్లుగా లక్కాకుల మాధవరావు,వాయిల్ల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ...ప్రతి రైతుకు అండగా ఉండాలని,బోగోలు మండలం కి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా రైతు
Read More News
T & CPrivacy PolicyContact Us