అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కుడా చైర్మన్, బల్దియా కమిషనర్ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.