Download Now Banner

This browser does not support the video element.

పినపాక: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుండి 80 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Pinapaka, Bhadrari Kothagudem | Sep 11, 2025
తినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుండి 80 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీలో చేరిక ఈరోజు అనగా 11వ తేదీ 9వ నెల 2025న మధ్యాహ్నం 3 గంటల సమయం నందు పినపాక ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో80 కుటుంబాలు చేరినారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దొరల పాణంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైందని కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పేదవాడికి ఎటువంటి ప్రయోజనాలు కలగకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఈ సందర్భంగా అన్నారు దుగ్గి
Read More News
T & CPrivacy PolicyContact Us